Ind Vs Eng 2021,3rd Test : World's Largest Cricket Stadium Dressing Room View || Oneindia Telugu

2021-02-24 1,183

With a seating capacity of 1,10,000, this stadium in Ahmedabad is the largest cricket stadium in the world with four world-class dressing rooms.
#IndVsEng2021
#NarendraModiStadium
#MoteraStadium
#IndVsEng3rdTest
#NarendraModiStadiumDressingRoom
#AhmedabadMoteraStadium
#AhmedabadStadium
#SardarPatelStadium
#RamNathKovind
#RishabPanth
#ViratKohli
#RohitSharma
#HardhikPandya
#Cricket
#TeamIndia

గుజరాత్‌లోని నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించింది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే భారీ ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ మైదానాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ మైదానంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతోంది.